(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.101. అధ్యాయః 101
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి యోధలక్షణాదికథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-101-0x(5603)(68721)
కింశీలాః కింసముత్థానాః కథంరూపాశ్చ భారత।
కింసన్నాహాః కథంశస్త్రా జనాః స్యుః సంయుగే నృపాః॥ 12-101-1(68722)
భీష్మ ఉవాచ। 12-101-2x(5604)
యథాచరితమేవాత్ర శస్త్రం పత్రం విధీయతే।
ఆచారాద్ధీహ పురుషస్తథా కర్మసు వర్తతే॥ 12-101-2(68723)
గాంధారాః సింధుసౌవీరా నఖరప్రాసయోధినః।
అభీరవః సుబలినస్తద్వలం సర్వపారగం॥ 12-101-3(68724)
సర్వశస్త్రేషు కుశలాః సత్వవంతో హ్యుశీనరాః।
ప్రాచ్యా మాతంగయుద్ధేషు కుశలాః కూటయోధినః॥ 12-101-4(68725)
తథా యవనకాంభోజా మధురామభితశ్చ యే।
ఏతేఽశ్వయుద్ధకుశలా దాక్షిణాత్యాఽసిచర్మిణః।
సర్వత్ర శూరా జాయంతే మహాసత్వా మహాబలాః॥ 12-101-5(68726)
ఆవంతికా మహాశూరాశ్చతురంగే చ మాలవాః।
ఏకోఽపి హి సహస్రస్య తిష్ఠత్యభిముఖో రణే॥ 12-101-6(68727)
ప్రాయో దేశాః సముద్దిష్టా లక్షణాని తు మే శృణు॥ 12-101-7(68728)
సింహశార్దూలవాంగేత్రాః సింహశార్దూలగామినః।
పారావతకులింగాక్షాః సర్వే శూరాః ప్రమాథినః। 12-101-8(68729)
మృగస్వరా ద్వీపినేత్రా ఋషభాక్షాస్తథా పరే।
ప్రమాథినశ్చ మంద్రాశ్చ క్రోధనాః కింకిణీస్వనాః॥ 12-101-9(68730)
మేఘస్వనాః క్రూరముఖాః కేచిచ్చ కలనిస్వనాః।
జిహ్మనాసాగ్రజిహ్వాశ్చ దూరగా దూరపాతినః॥ 12-101-10(68731)
బిడాలకుబ్జాః స్తబ్ధాక్షాస్తనుకేశాస్తనుత్వచః।
శీఘ్రాశ్చపలచిత్తాశ్చ తే భవంతి దురాసదాః॥ 12-101-11(68732)
గౌరా నిమీలితాః కేచిన్మృదుప్రకృతయస్తథా।
తురంగగతినిర్ఘోషాస్తే నరాః పారయిష్ణవః॥ 12-101-12(68733)
సుసంహతాః ప్రతనవో వ్యూఢోరస్కాః సుసంస్థితాః।
ప్రవాదితేషు కుప్యంతి హృష్యంతి కలద్దేషు చ॥ 12-101-13(68734)
గంభీరాక్షా నిసృష్టాక్షాః పింగాక్షా భ్రుకుటీముఖాః।
నకులాక్షాస్తథా చైవ సర్వే శూరాస్తనుత్యజః॥ 12-101-14(68735)
జిహ్నాక్షాః ప్రలలాటాశ్చ నిర్మాంసహనవోఽవ్యథాః।
వక్రబాహ్వంగులీసక్థాః కృశా ధమనిసంతతాః॥ 12-101-15(68736)
ప్రవిశంతి చ వేగేన సాంపరాయే హ్యుపస్థితే।
వారణా ఇవ సంమత్తాస్తే భవంతి దురాసదాః॥ 12-101-16(68737)
దీప్తస్ఫుటితకేశాంతాః స్థూలపార్శ్వహనూముఖాః।
ఉన్నతాంసాః పృథుగ్రీవా వికటాః స్థూలపిండికాః॥ 12-101-17(68738)
ఉద్బంధా ఇవ సుగ్రీవా వినతావిహగా ఇవ।
పిండశీర్షాతివక్రాశ్చ పృషదంశముఖాస్తథా॥ 12-101-18(68739)
అగ్రస్వరా మన్యుమంతో యుద్ధేష్వారావసారిణః।
అధర్మజ్ఞాఽవలిప్తాశ్చ ఘోరా రౌద్రప్రదర్శనాః॥ 12-101-19(68740)
త్యక్తాత్మానః సర్వ ఏతే ఉదగ్రా హ్యనివర్తినః।
పురస్కార్యాః సదా సైన్యే హన్యంతే ఘ్నంతి చాపి తే॥ 12-101-20(68741)
అధార్మికా భిన్నవృత్తాః సాంత్వేనైషాం పరాభవః।
ఏవమేవ ప్రదూష్యంతే రాజ్ఞోఽప్యేతే హ్యభీక్ష్ణశః॥ ॥ 12-101-21(68742)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ఏకాధికశతతమోఽధ్యాయః॥ 101॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-101-2 ఆచరితం కులదేశాచారాగతం। పత్రం వాహనం॥
12-101-5 దాక్షిణాత్యా అసిచర్మిణ ఇతి చ్ఛేదః॥
12-101-8 కులింగాక్షాః కులింగః సర్పః॥
12-101-10 జిహ్మనాః సానుజంఘాశ్చేతి థ. పాఠః॥
12-101-15 ప్రలలాటాః ఉన్నతకపాలాః॥
12-101-17 దీప్తః పింగలః। పిండికాః జానునోరధః పశ్చాద్భాగాః॥
12-101-18 సుగ్రీవా వాసుదేవాశ్వాః। వినతావిహగాః గండాః। పిణ్·డశీర్షాః వృత్తశిరసః।
అతివక్రాః విస్తీర్ణముఖాః। సంధిరార్షః సమాసో వా॥
12-101-21 ఏవమేవ ప్రకుష్యంతి ఇతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.